రక్షించు
Telugu
Verb
రక్షించు • (rakṣiñcu)
- to save, protect.
Conjugation
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | రక్షిస్తున్నాను | రక్షిస్తున్నాము |
2nd person: నీవు / మీరు | రక్షిస్తున్నావు | రక్షిస్తున్నారు |
3rd person m: అతను / వారు | రక్షిస్తున్నాడు | రక్షిస్తున్నారు |
3rd person f: ఆమె / వారు | రక్షిస్తున్నది | రక్షిస్తున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | రక్షించాను | రక్షించాము |
2nd person: నీవు / మీరు | రక్షించావు | రక్షించారు |
3rd person m: అతను / వారు | రక్షించాడు | రక్షించారు |
3rd person f: ఆమె / వారు | రక్షించింది | రక్షించారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | రక్షిస్తాను | రక్షిస్తాము |
2nd person: నీవు / మీరు | రక్షిస్తావు | రక్షిస్తారు |
3rd person m: అతను / వారు | రక్షిస్తాడు | రక్షిస్తారు |
3rd person f: ఆమె / వారు | రక్షిస్తుంది | రక్షిస్తారు |
Synonyms
- కాపాడు (kāpāḍu)