నడచు
Telugu
Verb
నడచు • (naḍacu) (causal నడపించు)
- to walk, go, move, proceed
- to happen, occur, pass, take place
- to behave, conduct oneself
- to take effect (as an order)
- to live, continue, last
- to descend (as an estate)
- to beat (as applied to a pulse)
- to act (as a father or servant)
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | నడస్తున్నాను | నడస్తున్నాము |
2nd person: నీవు / మీరు | నడస్తున్నావు | నడస్తున్నారు |
3rd person m: అతను / వారు | నడస్తున్నాడు | నడస్తున్నారు |
3rd person f: ఆమె / వారు | నడస్తున్నది | నడస్తున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | నడచాను | నడచాము |
2nd person: నీవు / మీరు | నడచావు | నడచారు |
3rd person m: అతను / వారు | నడచాడు | నడచారు |
3rd person f: ఆమె / వారు | నడచింది | నడచారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | నడస్తాను | నడస్తాము |
2nd person: నీవు / మీరు | నడస్తావు | నడస్తారు |
3rd person m: అతను / వారు | నడస్తాడు | నడస్తారు |
3rd person f: ఆమె / వారు | నడస్తుంది | నడస్తారు |
Synonyms
- నడుచు (naḍucu)
References
- “నడచు” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 630